వషట్కార
( వేద స్వరూపుడు-విష్ణువు )
ప్రపంచములో 249 వేల హిందు దేవాలయములు ఉన్నాయి .
అతి పెద్ద 'విష్ణువు ' దేవాలయము 'కంబోడియా' లోని 'అంగర్కోర్వాట్'లో
402 ఎకరాలలో విస్తరించి ఉన్నది .
భారత దేశములో
'శ్రీరంగం-రంగనాథస్వామి ' ఆలయం విస్తీర్ణమైనది.
మన దేశములో 649000 దేవాలయములు ఉన్నాయి .అందులో 79658
తమిళనాడులో ఉన్నాయి
భారతావనిలో విష్ణుమూర్తి దేవాలయములు 108. వాటిని
'వైష్ణవ దివ్యదేశాలు 'అని స్మరిస్తాము .
నేను ముదిగొండ సేనాపతి - పి .లక్మి నరసింహ చార్లు మరియు
పి .రంగనాథ్ వారి సహాయ సహకారములతో '108 దివ్యదేశముల వివరములను సేకరించి ఒక గ్రంథ రూపముగ చేర్చి దిద్దాము.
ఈ గ్రంధమును నేను 'ఇంటర్నెట్'లో పొందుపరచి ఉంచాను
ఈ గ్రంధమును శ్రీమతి కవిత సంపత్ గారు ఈ గ్రంధమును
ముద్రించి భక్తులకు అందచేయుటకు ఎంతో శ్రద్ద వహించారు.
వారికి భగవంతుడు ఆయురారోగ్యములు ప్రసాదించు గాక !
ముదిగొండ సేనాపతి
సంపాదకుడు

.jpg)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి