12, జులై 2024, శుక్రవారం

                          పినాకి                                                  శివుని  ధనుస్సు  పేరు ' పినాక' . ప్రసిద్ధ పురాణంలో, అతను త్రిపుర అని పిలువబడే మాయాసురుని మూడు నగరాలను నాశనం చేయడానికి త్రిపురాంతకగా తన అవతారంలో ఈ విల్లును ఉపయోగించాడని నమ్ముతారు ., దీనికి అక్షరార్థంగా అర్థం, 'పినాక' విల్లు పట్టేవాడు. 


నా స్వంత రచనలే కాక,  ఆధ్యాత్మిక పురాణేతిహాసముల,   రచనలు -సేకరించిన  వ్యాసములలో కొన్ని నాకు నచ్చినవి ,మెచ్చినవి- ఏరి కోరి సేకరించి ఒక చోట పేర్చి వుంచాను 

శివపురి శివుని ఆజ్ఞ అయినది - అవి అన్ని గ్రంథ రూపము నొందాయి . గ్రంథ శీర్షిక 'పినాకి 'కూడా ఆయన ప్రతిపాదనే . 

చేయునది నేనైనను - చేయించెడు వాడు 'శివపురి శివుడే '

ముదిగొండ సేనాపతి