29, మార్చి 2022, మంగళవారం


శివపురి -శివుడు 

 నైమిశారంతయును ,నాగోలుకు తరలివచ్చె -

సంతసించి స్పటికమూర్తి శివపురిలో వచ్చివెలసె !

ఓం శివపురి శివలింగా ,నీ  కిదే నా నమస్కృతులు !!

వ్యయనామ సంవస్త్సర,శ్రావణ బహుళ దశమి నాడు  ,

సతీసుతులతో పశుపతి ఆవరణను ఆక్రమించె !!

2007 వ సంవత్సరములో ,నాటి ప్రధాన కార్యదర్శి శివశ్రీ ములుగు హనుమంతరావు గారి అభిమతముతో, శివపురి శివుని ఆశీర్వాదముతో నేను " శ్రీ శైవమహాపీఠం "పేరుతో ఒక వెబ్సైటు (బ్లాగ్ ) తయారు చేయగలిగాను ..... అయొక్క సైట్ లో ,మొదటి రెండు పేజీలు హిందీ -ఆంగ్ల భాషలలో  లో(శివపురి శివుడు) చేయించాడు .....,తదుపరిశివపురిలో జరుగు కార్యక్రమముల వివరములు ,ఛాయాచిత్రములు పొందుపరుచు ప్రయత్నములో తెలుగు,ఆంగ్లములో చేయగల ప్రయత్నములో    ,విజయము సాధించగలిగాను ..నెమ్మదిగా జంటనగర శాఖ వారు చేయుచున్న కార్యక్రమములు గూడ ఆ సైట్ పెడుతూ ... నేటి దాకా (2022 సంవత్సరము)లో జరిగిన ,జరుగుతున్న ,జరగబోతున్న కార్యక్రమముల వివరాలను పొందుపరచే శక్తిని నా కివ్వమని  ....శంకరుని .....శివపురి శివుని ప్రార్ధిస్తున్నాను 

అంతా ఈశ్వరాజ్ఞ . 
ఇది ఒక పుస్తక రూపముగా  రూపొందుటకు ..సహకరించిన
 శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు . 
శివార్పణమస్తు. 

ముదిగొండ సేనాపతి 




,



 

26, మార్చి 2022, శనివారం

GOKARNAM

gokarnam

మహాగణపతి


మహాబలేస్వరుని దేవాలయ గోపురము


గౌరీ (పార్వతి)



veerabhadra swamy


































shivalinga pushpamulu
































రథము


























సముద్రము





























































































































కోటి తీర్థము























 

15, మార్చి 2022, మంగళవారం

Sivapuri

 \

                                                          శివపురి 

                  2006-2022




ప్రచురణ 
ముదిగొండ సేనాపతి 
 ముదిగొండ సౌభాగ్యలక్ష్మి