18, ఏప్రిల్ 2026, శనివారం

వీరభద్రుని వీరంగం

వీరభద్రుని వీరంగం 
(శివుని రుద్రాంశ )
రచన : ముదిగొండ సేనాపతి 
1.ఏకాదశ శేతావతారుడు , ఆరాధ్యలిలవేల్పు 
దక్షయజ్ఞము నందు దక్షుని శిరమును 
 ఖండింప చేసిన వీరభద్రుడు 
2.బ్రహ్మదేవుని పంచమ శిరమును 
ఖండింపచేసిన కాలభైరవుడు  
3.నరసింహస్వామి ఉగ్ర రూపమును 
చల్లారబరచిన శేరభసాళ్వుమ్దు 
4.మహాదేవుడు ,శివుడు -రుద్రుడు శెంకరుడు 
నీలలోహితుడు ,ఈశానుండు-
విజయుడు భీముడు దేవదేవభావుడు 
కాపాలి రుద్రుడు ...శెరభ , శెరభ 
దశ్శరభ ,దశ్శరభ 
పంచ ముఖములతోన, త్రినేత్రములతోన
జటాఝూటముతోన,వ్యాఘ్ర చర్మముతోన
సర్పభరణములతోన... శెరభ..శెరభ
దశ్శరభ ,దశ్శరభ 
కాపాలమొకచేత , త్రిశూలమొకచేత 
కాళిరూంబయిన భద్రకాళితోన
యేతెంచినడయా ...
శెరభ..శెరభదశ్శరభ ,దశ్శరభ 



7, ఫిబ్రవరి 2026, శనివారం

శరభసాల్వుడు


 శరభసాళ్వుడు 
శరభసాళ్వుని వీధి పళ్ళెరము )
శరభ ,శరభ ,దశ్శరభశరభ 
నారసింహ క్రోధ నశిహింపజేయ ; 
 జగత్సంహారకా !రభసాళ్శ్వరా  !
రూపమును బొందెను సర్వేశ్వరుండుఁ !
శరభ ,శరభ ,దశ్శరభశరభ !!
శరభమృగావృత ,తేజోమయమైన -దేహమునుబొందె !
ఱెక్కలు, ముక్కులు ప్రకాశింపువాడై 
వజ్రాయుధముఁ లాగ -గోళ్ళు కోలతోన -
అగ్నికణంబులుఁ రాఁల్చు నేత్రములతోన !
శరభ ,శరభ ,దశ్శరభశరభ !!
ఎనిమిది పాదములు ,వేయి బాహువులు 
రొండు శిరస్సులు ,ఐదు నేత్రములు 
రొండు సర్పతోకలతోన సాక్షాత్కరించే 
శరభ ,శరభ ,దశ్శరభశరభ !!
సగభాగమందునఁ పక్షి స్వరూపముఁ 
రెక్కలతోనే 
నరసింహావతారము -బరిమర్పజేసె !
శరభ ,శరభ ,దశ్శరభశరభ !!

4, ఏప్రిల్ 2025, శుక్రవారం

vishnu last page

మహావిష్ణు దేవాలయములు  

 

  

 

 

 

సంపాదకుడు 

ముదిగొండ సేనాపతి