7, జనవరి 2025, మంగళవారం

vishnu temples.................

 


వషట్కార 

( వేద స్వరూపుడు-విష్ణువు )





శ్రీ మహావిష్ణువు ప్రతి యుగము లోను  

శ్రీ 







ప్రపంచములో 249 వేల హిందు దేవాలయములు ఉన్నాయి . 
అతి పెద్ద 'విష్ణువు ' దేవాలయము 'కంబోడియా' లోని 'అంగర్కోర్వాట్'లో 
402 ఎకరాలలో విస్తరించి ఉన్నది .
భారత దేశములో
 'శ్రీరంగం-రంగనాథస్వామి ' ఆలయం విస్తీర్ణమైనది. 
మన దేశములో 649000 దేవాలయములు ఉన్నాయి .అందులో 79658 
తమిళనాడులో ఉన్నాయి 
భారతావనిలో విష్ణుమూర్తి దేవాలయములు 108. వాటిని 
'వైష్ణవ దివ్యదేశాలు 'అని స్మరిస్తాము . 
నేను ముదిగొండ సేనాపతి - పి .లక్మి నరసింహ చార్లు మరియు 
పి .రంగనాథ్ వారి సహాయ సహకారములతో '108 దివ్యదేశముల వివరములను సేకరించి ఒక గ్రంథ రూపముగ  చేర్చి దిద్దాము. 
ఈ గ్రంధమును నేను 'ఇంటర్నెట్'లో పొందుపరచి ఉంచాను 
ఈ గ్రంధమును శ్రీమతి కవిత సంపత్ గారు ఈ గ్రంధమును 
ముద్రించి భక్తులకు అందచేయుటకు ఎంతో శ్రద్ద వహించారు. 
వారికి భగవంతుడు ఆయురారోగ్యములు ప్రసాదించు గాక !

ముదిగొండ సేనాపతి 
సంపాదకుడు