పూజ్య పీఠాధిపతులకు ,
పాద నమస్కారములు .తమరి ఆదేశానుసారము
1.శివపురి దేవాలయ ప్రతిష్ఠ -2006-ఛాయా చిత్రములు
2 శూన్య మంటపము పై పీఠాధిపతుల పాద పూజ 2009
3. సహస్ర కలశాభిషేకము - 2018
ఛాయా చిత్రములు , వివరములు పొందుపరిచినాను .
వాటిని కూడా గ్రంధములో జోడించి , గ్రంధము శీర్షికను (పేరు )
శివపురి (2006-2022)
అని మార్చి , 2 కాపీలు ముద్రించి తమరికి పంపుతానని విన్నపము .
ఆశీర్వాభిలాషి ,
ముదిగొండ సేనాపతి