19, ఏప్రిల్ 2022, మంగళవారం

 పూజ్య పీఠాధిపతులకు ,

పాద నమస్కారములు .తమరి ఆదేశానుసారము 

1.శివపురి దేవాలయ ప్రతిష్ఠ -2006-ఛాయా చిత్రములు 

శూన్య మంటపము పై పీఠాధిపతుల పాద పూజ 2009

3. సహస్ర కలశాభిషేకము - 2018

ఛాయా చిత్రములు , వివరములు  పొందుపరిచినాను . 

వాటిని  కూడా గ్రంధములో జోడించి , గ్రంధము శీర్షికను (పేరు )

శివపురి   (2006-2022)

అని మార్చి , 2 కాపీలు ముద్రించి తమరికి పంపుతానని విన్నపము . 

ఆశీర్వాభిలాషి ,

ముదిగొండ సేనాపతి 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి