పినాకి శివుని ధనుస్సు పేరు ' పినాక' . ప్రసిద్ధ పురాణంలో, అతను త్రిపుర అని పిలువబడే మాయాసురుని మూడు నగరాలను నాశనం చేయడానికి త్రిపురాంతకగా తన అవతారంలో ఈ విల్లును ఉపయోగించాడని నమ్ముతారు ., దీనికి అక్షరార్థంగా అర్థం, 'పినాక' విల్లు పట్టేవాడు.
నా స్వంత రచనలే కాక, ఆధ్యాత్మిక పురాణేతిహాసముల, రచనలు -సేకరించిన వ్యాసములలో కొన్ని నాకు నచ్చినవి ,మెచ్చినవి- ఏరి కోరి సేకరించి ఒక చోట పేర్చి వుంచాను
శివపురి శివుని ఆజ్ఞ అయినది - అవి అన్ని గ్రంథ రూపము నొందాయి . గ్రంథ శీర్షిక 'పినాకి 'కూడా ఆయన ప్రతిపాదనే .
చేయునది నేనైనను - చేయించెడు వాడు 'శివపురి శివుడే '
ముదిగొండ సేనాపతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి