29, మార్చి 2022, మంగళవారం
26, మార్చి 2022, శనివారం
15, మార్చి 2022, మంగళవారం
18, ఫిబ్రవరి 2022, శుక్రవారం
ARADHYULU
శ్రీ గురుభ్యోన్నమః
ఎందరో మహానుభావులు వాట్సాప్ గ్రూపులలో మన ఆరాధ్య పూర్వీకుల
గురుంచి , ప్రముఖుల గురుంచి వ్రాసినారు ,వ్రాస్తున్నారు .
ముఖ్యముగా ముదిగొండ శంభుప్రసాద్ , మరియు ఎస్ .పి .సతీష్చంద్ర ,కాశీనాధుని సుబ్రహ్మణ్యం ఎస్ ఫి కోటేశ్వరప్రసాద్ మొదలగువారు
ఎందరో వ్రాసినారు ..వాటిని ఒక చోట చేర్చి , ఒక చోట గూర్చి
వెబ్సైటు (బ్లాగు ) లోను , ఫేస్బుక్ లోను పేర్చి వుంచాను
"శివపురి శివుని " ఆజ్ఞతో ,అనుమతితో ఒక పుస్తకముగా
రూపొందించాను . ఆయన అజ్ఞానుసారమే ఆంగ్లములో
ఆరాధ్యులు
THE GOLDEN ERA
అని (స్వర్ణ యుగము ) పెట్టాను .
అంతా ఈశ్వరాజ్ఞ .
ఇది ఒక పుస్తక రూపముగా రూపొందుటకు ..సహకరించిన
శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు .
శివార్పణమస్తు.
ముదిగొండ సేనాపతి
13, ఫిబ్రవరి 2022, ఆదివారం
aradhyulu
aradhyulu ( తెలుగు)
THE GOLDEN ERA
mudigonda Senapati
Mudigonda soubhagya
lakshmi (telugu)
ప్రధమ ముద్రణ
Plava నామ సంవత్సర
మాఘ బహుళ చతుర్దశి
మహాశివరాత్రి
వెల: అమూల్యం
ప్రచురణ కర్తలు
Mudigonda Senapati (తెలుగు)
9, సెప్టెంబర్ 2021, గురువారం
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివః
అంటే శివుడి యొక్క రూపం విష్ణువు,
విష్ణువు యొక్క రూపం శివుడు.
శివుడి యొక్క హృదయంలో విష్ణువు
విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు.
అని వేదం చెబుతుంది. భగవంతుడు ఒక్కడే కానీ అయన రూపాలు అనేకం గ్రహించాలి!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

.jpg)
