18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ARADHYULU

 శ్రీ గురుభ్యోన్నమః 



ఎందరో మహానుభావులు వాట్సాప్ గ్రూపులలో మన ఆరాధ్య పూర్వీకుల 
గురుంచి , ప్రముఖుల గురుంచి వ్రాసినారు ,వ్రాస్తున్నారు . 
ముఖ్యముగా  ముదిగొండ శంభుప్రసాద్ , మరియు ఎస్ .పి .సతీష్చంద్ర ,కాశీనాధుని సుబ్రహ్మణ్యం  ఎస్ ఫి కోటేశ్వరప్రసాద్ మొదలగువారు 
ఎందరో వ్రాసినారు ..వాటిని ఒక చోట చేర్చి , ఒక చోట గూర్చి
 వెబ్సైటు (బ్లాగు ) లోను , ఫేస్బుక్ లోను పేర్చి వుంచాను 
"శివపురి శివుని " ఆజ్ఞతో ,అనుమతితో ఒక పుస్తకముగా 
రూపొందించాను . ఆయన అజ్ఞానుసారమే ఆంగ్లములో 
ఆరాధ్యులు 
THE GOLDEN ERA 
అని (స్వర్ణ యుగము ) పెట్టాను . 
అంతా ఈశ్వరాజ్ఞ . 
ఇది ఒక పుస్తక రూపముగా  రూపొందుటకు ..సహకరించిన
 శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు . 
శివార్పణమస్తు. 
ముదిగొండ సేనాపతి 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి