*కరోనా వైరస్* - మన సహాయము
ఆరాధ్య బంధువులకు నమస్కారములు
ప్రస్తుతం దేశంలో కారోన వైరస్ సమస్య కారణంగా, దానిని నివారించుటకై దేశం
అంతటా మన ప్రభుత్వం లోక్డౌన్
ఆరాధ్య బంధువులకు నమస్కారములు...
అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈరోజు శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించబడినది.
కరోనా వైరస్ భయంతో బయటికి వెళ్ళుటయే కష్టంగా ఉన్న ఈ సమయంలో మన కార్యవర్గ సభ్యులు ధైర్యం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుట చాలా అభినందనీయం
శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యుల బృందం కలసి సుమారు 300 ప్యాకెట్స్** బిసిబేళ్ల బాత్, రవ్వ కేసరి మరియు 100 ప్యాకెట్స్ పులిహోర తయారు చేయించినారు.
మ౹౹ 1 గం. లకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి {C.I} సహకారంతో ఆహార ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి మూడు వందల మంది పేదలకు వితరణ చేయబడినది.
ఈ విధంగా మన ఆరాధ్య బృందం
ఈ కార్యక్రమము Lockdown ఉన్న అన్ని రోజులు కొనసాగించగలరని ఆశిస్తూ వారికి మన సమాజం తరఫున ఆశీస్సులు, అభినందనలు తెలియజేయుచున్నాము.
తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము
సానుకూలమెపుడు సంకల్పబలమున్న/
ఇట్లు
ములుగు హనుమంత రావు,
ఫిట్ పర్సన్
శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం
( Lockdown) ప్రకటించిన సందర్భంలో ఎంతోమంది
బీదవారు భోజన వసతికై ఇబ్బంది పడుట మనం గమనించుచున్నాము.
ఈ సందర్భంగా శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠం, కవాడిగుడా సౌజన్యముతో మరియు శ్రీ S P బద్రి గారు , శ్రీ ముదిగొండ వీరేశ్ గార్ల సహకారంతో కొంత మంది పేదలకైనా ఆహారం అందజేయుటకు dt. 02.04.2020 నుండి శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో ఏర్పాటు చేయదలిచినాము.
ఈ ప్రయత్నములో మాకు పోలీస్ వారు సంపూర్ణ సహకారం అందజేయుటయే కాక రేవు అనగా 02.04.2020 మొదటిరోజు ఈ అన్నదానం ప్రారంభం సందర్భంగా గాంధీనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (C.I) విచ్చేసి తన వంతు సహకారాము అందించనున్నారు.
కాబట్టి మన ఆరాధ్య బందువులందరూ మాకు ధన మరియు వస్తు రూపేణా సహకరించవలిసిందిగా విన్నపం చేయుచున్నాము.
మీరు మీ బంధు మిత్రులు కూడా ఈ ప్రయత్నంలో సహకరించుటకై కోరవలసిందిగా ప్రార్ధించుచున్నాము. వస్తు రూపేణా ఇవ్వదలిచినవారు శ్రీ ముదిగొండ శంకరాధ్య మఠం లో ఇవ్వగలరు.
ధన రూపేణా విరాళాలు ఈ క్రింది బ్యాంక్ అకౌంట్ లో జమ చెయ్యగలరు.
Mudigonda Shankararadhya mutt Kavadiguda.
Bank name ;:
STATE BANK OF INDIA,
S.B A/C NO. :
52026092486
Branch : Kavadiguda
IFSC CODE NO :
SBIN OO2O312.

ములుగు పవన కుమార్ -- 9246358204
వివరములకు ఈ క్రింది వారిని సంప్రదించగలరు:
శ్రీ ములుగు హనుమంతరావు గారు
9849986614 ఫిట్ పర్సన్ ముదిగొండ శంకరారాధ్య మఠం, కవాడిగూడ.
శ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారు 9849630790
ప్రధాన కారదర్శి, శ్రీ శైవ మహాపీఠం , నాగోల్
శ్రీ M.V.M. రావు గారు9849010505
అధ్యక్షులు, శ్రీ శైవ మహాపీఠం జంట నగరశాఖ.
శ్రీ S P బద్రి గారు +91 95023 59124
శ్రీ ముదిగొండ వీరేశ్ గారు +91 92461 09664
వివరములకు ఈ క్రింది వారిని సంప్రదించగలరు:
శ్రీ ములుగు హనుమంతరావు గారు
9849986614 ఫిట్ పర్సన్ ముదిగొండ శంకరారాధ్య మఠం, కవాడిగూడ.
శ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారు 9849630790
ప్రధాన కారదర్శి, శ్రీ శైవ మహాపీఠం , నాగోల్
శ్రీ M.V.M. రావు గారు9849010505
అధ్యక్షులు, శ్రీ శైవ మహాపీఠం జంట నగరశాఖ.
శ్రీ S P బద్రి గారు +91 95023 59124
శ్రీ ముదిగొండ వీరేశ్ గారు +91 92461 09664
అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈరోజు శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించబడినది.
కరోనా వైరస్ భయంతో బయటికి వెళ్ళుటయే కష్టంగా ఉన్న ఈ సమయంలో మన కార్యవర్గ సభ్యులు ధైర్యం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుట చాలా అభినందనీయం
శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యుల బృందం కలసి సుమారు 300 ప్యాకెట్స్** బిసిబేళ్ల బాత్, రవ్వ కేసరి మరియు 100 ప్యాకెట్స్ పులిహోర తయారు చేయించినారు.
మ౹౹ 1 గం. లకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి {C.I} సహకారంతో ఆహార ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి మూడు వందల మంది పేదలకు వితరణ చేయబడినది.
ఈ విధంగా మన ఆరాధ్య బృందం
ఈ కార్యక్రమము Lockdown ఉన్న అన్ని రోజులు కొనసాగించగలరని ఆశిస్తూ వారికి మన సమాజం తరఫున ఆశీస్సులు, అభినందనలు తెలియజేయుచున్నాము.
తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము
సానుకూలమెపుడు సంకల్పబలమున్న/
మెచ్చు దేముడొకరి మేలు దలచ/
దిక్కులేనివార్కి దేముడే దిక్కగు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/
దిక్కులేనివార్కి దేముడే దిక్కగు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/
ఇట్లు
ములుగు హనుమంత రావు,
ఫిట్ పర్సన్
శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి