శివమ్ 'శివమ్ ' అనే ఈ పుస్తకము ఏ ఒక్కరు వ్రాసినది కాదు . మనందరమూ జంటనగర శాఖ వారి వాట్సాప్ లో పెట్టిన
ఫోటోలు ,వ్యాసములు కొన్ని స్వంత రచనలు ,కొన్నిforward చేసినవి - అన్నింటిని -జంటనగర శాఖ వారు
https ://saivamahapeethamtwincities.blogspot.in
అనే వెబ్సైట్ లొ పొందు పరిచారు .ఎవరైనా ఎప్పుడైనా ఈ వెబ్సైట్ లొ చూసి మరల చదువుకొన వచ్చును. వాటిలో ఎన్నో అధ్యాత్మిక ,పురాణేతిహాసములకు సంబంధించినవి .
కొన్ని వ్యాసాలు - ఈ 'శివమ్ ' అనే పుస్తక రూపములో ప్రచురించడము జరిగినది .
వాట్సాప్ లో పోస్ట్ చేసిన వారికందరకు మా కృతజ్ఞతలు . ముఖ్యముగా శ్రీ విద్య గణేశానంద భారతి వారు ,ఇవటూరి ఉమాశంకర్ గారు ఎన్నో అధ్యాత్మిక ,పురాణేతిహాసములకు సంబంధించిన వ్యాసములు మన వాట్సాప్ లో పోస్ట్ చేశారు .వారిరువురికి ప్రత్యేక నమస్కారములు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి