గణార్చన
ఆరాధ్య బంధువులకాత్మీయ దైవము,మహేశ్వరునన్దుయే విశ్వేశ్వరున్ జూసి ,షోడశోప చారములన్ సల్పి ,ముక్తి కొఱకై భక్త్తితో సేవించి -పాపులన్ క్షమియింప,పాదాలనున్ మ్రొక్కి ,ధూప,దీప నైవేద్యంలన్నొసగి ,మంగళ హారతులన్నొసఁగి ,ఛత్రమున్ బట్టి ,చామరమున్న్యిచి .ఉల్లాసమున్త్తొడ వనితలుయ్యాలలూపుతూ ,లాలి పాటలు పాడ -పరమేశుడేతెంచి దీవనలయివ్వగా ,ఆరాధ్యులందరు ఆనందమొంది -సాక్షాత్తు పరమేశు రూపమున్ జూసి తరియించె !!!
నమః పార్వతీ పతయే హరహర మహాదేవ !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి